ప్రాజెక్టుల నిర్వహణకు సంవత్సరానికి రూ 983 కోట్లు కేటాయించాలని ప్రణాళిక సంఘం స్పష్టంగా చెప్పింది.కానీ గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం రూ 125 కోట్లు మాత్రమే ఖర్చు
వైసీపీ భూదందాలు అన్నీ బయటకు వస్తాయని ఫైల్స్ దగ్ధం చేశారు. ఫైల్స్ దగ్ధం పై సీఐడీ విచారణ జరుగుతోంది. – మంత్రి అనగాని సత్య ప్రసాద్. #APBudgetSession2024 #AndhraPradesh
గిరిజన విద్యార్థులకు గత వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి శిక్షణ ఇవ్వలేదు.. కొద్దిమందికి మాత్రమే శిక్షణ ఇచ్చి బకాయిలు పెట్టేశారు.కూటమి ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉంది.మళ్ళీ అన్ని