నేటికి స్టీల్ ప్లాంట్ ప్రవేట్ కరణ అని కేంద్రం ప్రకటించి రెండు సంవత్సరాలు అయింది అంటే 365 ప్లస్ 365 రెండు సంవత్సరాలు ఆయన సందర్భంగా ఈరోజు వామపక్షాలు పార్టీలతోని సంబంధం లేకుండా జండాలకు అజెండాలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఈ స్వచ్ఛందమైన నిరసనలో పాల్గొన్నారు ఈ స్వచ్ఛందమైన నిరసనలో స్టీల్ ప్లాంటు ప్రధాన గుర్తింపు యూనియన్ లీడర్ సిపిఐ నాయకులు ఏఐటిసి అనుబంధ సంస్థ ప్రధాన కార్యదర్శి ఆదినారాయణ ప్రైవేటీకరణ వెనక్కి తీసుకోపోవడం సోషనీయమని వాళ్ళు ఎంతవరకు అలా వెనక్కి తీసుకోకుండా ఉన్నా సరే మేమైతే వెనక్కి తిరగబోమని స్టీల్ ప్లాంట్ ను ఇప్పటికీ కూడా ఎప్పటికైనా సరే ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని అది కొనసాగించుకున్నంత వరకు ఆనాటి పోరాటాలు గుర్తించుకొని మీ ముందుకు సాగుతామని ఎవరికీ భయపడేది లేదని వెనకంచి వేసేది లేదని మేము ఇప్పుడు సంఘటనంగా ఉన్నామని ఆయన తెలియజేశారు అలాగే మరి సిఐటియు అనగా సిపిఎం అనుబంధ సంస్థ నాయకులు సిహెచ్ నర్సింగ్ రావు మాట్లాడుతూ ఇదే మాదిరిగా రెండు సంవత్సరాల కాదు సంవత్సరాల దాటిన నీ యొక్క నిరసన వెనక్కి తీసుకోమని ఏదేమైనప్పటికీ నిన్ను సాధించుకునే తీరుతామని ప్రైవేట్ కరణను తిప్పికొడతామని ఆ తృప్తి కొట్టేవరకు ప్రతి ఒక్కరు కూడా జెండా జెండాలకు అతీతంగా మేము పనిచేస్తామని ఆయన తెలియజేశారు అలాగే అయోధ్య రామ్ అలాగే INTUC ప్రధాన కార్యదర్శి మంత్రి రాజశేఖర్ కోటా శంకర్రావు ఎం సి పి ఐ రాష్ట్ర అధ్యక్షులు అలాగే టిఎన్టియుసి నుండి విల్ల రామ్ మోహన్ కుమార్ G వామన మూర్తి INTUC భోగవిల్లి NAGHABHUSHANA రావు అలాగే స్టీల్ కార్మికులు అలాగే ఐదువ సంవత్సరం నుంచి అలాగే CFTUI నుంచి అలాగే ఐ ఎఫ్ టియు నుంచి తదితర నాయకులు పాల్గొన్నారు
@Atrtvtelugu @PublicTV
#steelplant #steel #india #steelmill #vizag #rollingmill #steelmaking #steelmanufacturing #manufacturing #industrial #steelworks #alloysteel #tmtbars #visakhapatnam #makeinindia #carbonsteel #autosteel #vizagsteel #ludhiana #vizagdiaries #punjab #rotation #metallurgy #instagood #photography #powerplant #stahlwerk #trending #steelindustry #photooftheday