గిరిజన విద్యార్థులకు గత వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి శిక్షణ ఇవ్వలేదు.. #atrnews #tdpnews

గిరిజన విద్యార్థులకు గత వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి శిక్షణ ఇవ్వలేదు.. కొద్దిమందికి మాత్రమే శిక్షణ ఇచ్చి బకాయిలు పెట్టేశారు.కూటమి ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉంది.మళ్ళీ అన్ని ఐటీడీఏ ప్రాజెక్టుల పరిధిలో గిరిజన విద్యార్థులకు శిక్షణ ఇస్తాం.
– మంత్రి గుమ్మడి సంధ్యారాణి
#APBudgetSession2024
#APAssembly
#AndhraPradesh

Relevant News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *