దేశ విమానయాన రంగంలో సీ ప్లేన్ లు సరికొత్త చరిత్ర సృష్టించనున్నాయి..#atrnews #tdpnews #trending

దేశ విమానయాన రంగంలో సీ ప్లేన్ లు సరికొత్త చరిత్ర సృష్టించనున్నాయి. ఆంధ్రప్రదేశ్ సీఎం శ్రీ చంద్రబాబునాయుడు గారితో కలిసి విజయవాడ – శ్రీశైలం మధ్య డెమో సీ ప్లేన్ సర్వీసు ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఒకవైపు ప్రయాణ సౌకర్యాన్ని మరోవైపు పర్యాటకాన్ని అభివృద్ధి చేసేలా చేపట్టిన ఈ ఆవిష్కరణ రాష్ట్ర రవాణా రంగంలో సమూల మార్పులు తీసుకు వస్తుందని ఆశిస్తున్నా.

Today, I had the honor of launching demonstration seaplane flight from Vijayawada’s Prakasam Barrage to Srisailam, alongside our Hon’ble Chief Minister, Shri @ncbn.official garu and state Cabinet ministers @bc.janardhan_reddy_official @kandula_durgesh_official garu Seaplanes are set to create a new chapter in civil aviation, and I couldn’t be more thrilled to see this vision take flight right here in Andhra Pradesh, India. This service is a step towards building a stronger connection between our state’s scenic wonders and the people.

Relevant News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *