కంకిపాడు లో పల్లె పండుగ వారోత్సవాలు ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు.
“పల్లె పండుగ – ప్రగతికి అండగా”
అక్టోబర్ 14వ తేదీ నుంచి 20వ తేదీవరకు జరగబోయే ‘పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు’ ద్వారా చేపట్టబోతున్న కార్యక్రమాలు.
– 4,500 కోట్ల నిధులతో చేపట్టబోతున్న 30,000 పనులు.
– 500 కిలోమీటర్ల మేర బీటీ రోడ్ల నిర్మాణం.
– 3000 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్ల నిర్మాణం
– 8 లక్షల కుటుంబాలకు 100 రోజుల పని.
– 25,000 గోకులాలు.
– 10,000 ఎకరాల్లో నీటి సంరక్షణ ట్రెంచులు