నక్కపల్లి మండలం లో వైజాగ్ చెన్నై ఇండస్ట్రీయల్ కారిడార్ పేరుతో జరుగుతున్న భూ సేకరణ సందర్భంగా పరిశ్రమలు ఏర్పాటు కొరకు, అభివృద్ధి కొరకు తమ జీవనోపాధిని, జీవితాలను త్యాగం చేస్తున్న నిర్వాసితులకు అన్యాయం చేయవద్దని కోరుతూ, ఇటీవల ఐదు రోజుల క్రితం వెలువరించిన నిర్వాసితుల కటాఫ్ నోటీసులను లబ్ది దారులు జాబితాలను వ్యతిరేకిస్తూ ఈరోజు నిర్వాసితులు తహాశీల్దార్ కార్యాలయం ముందు బైఠాయింపు. ధర్నాలో పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అప్పలరాజు..