పరుల క్షేమం కోసం పనిచేస్తే పంచభూతాలు సహకరిస్తాయి. ఇటీవల వచ్చిన వరదల్లో ప్రజలను ప్రభుత్వం కాపాడిన తీరు దీనికి నిదర్శనం. కొత్త ప్రభుత్వం ఏర్పడినాక వచ్చిన విపత్తును ఐకమత్యంగా ఎదుర్కొన్నారు.
-ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారు.
#IdhiManchiPrabhutvam
#NaraChandraBabuNaidu
#AndhraPradesh