దువ్వాడ లో ఉన్న వి. ఎస్ ఈ జెడ్. జోన్లో సెనర్జీస్ గేటు వద్ద ధర్నా చేస్తున్న సెనర్జీస్ ఎంప్లాయిస్

విశాఖ… గాజువాక…

దువ్వాడ లో ఉన్న వి. ఎస్ ఈ జెడ్. జోన్లో సెనర్జీస్ గేటు వద్ద ధర్నా చేస్తున్న సెనర్జీస్ ఎంప్లాయిస్…..

7నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని కార్మికుల ఆందోళన……..

ఈఎస్ఐ పిఎఫ్…చెల్లించడం లేదని కార్మికుల ఆందోళన…..

విధులను బహిష్కరించే గేటు వద్ద ఆందోళన…..

Relevant News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *