నిరుద్యోగాన్ని ధరల పెంచే మోడీ జగన్ రెడ్డిని గద్దె దింపండి సిపిఐ సిపిఎం వామపక్షాలు ప్రజలకు పిలుపు నిరుద్యోగాన్ని పెంచిన ధరలను ప్రశ్నించే హక్కులను హరిస్తున్న మోడీ జగన్ గద్దె దింపి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సిపిఐ సిపిఎం పార్టీలు ఏప్రిల్ 14 నుండి 30 వరకు ఇచ్చిన ప్రజా బేరి ప్రచారం 25 మంగళవారం లలిత నగర్ 15 వార్డు భగత్ సింగ్ నగర్ మంగళవారం ఉదయం 10:30 కి ప్రచార కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ నాయకులు జి వామనుమూర్తి మాట్లాడుతూ బిజెపి వైసిపి ప్రభుత్వాలు పోటీపడి పెంచుతున్న డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రజా కార్మిక హక్కులను హరిస్తున్న జీవో నెంబర్ ఒకటి ని రద్దు చేయాలని కోరారు ప్రజా కార్మిక వర్గ హక్కులను హరిస్తున్న ప్రధాన నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డిని 2024లో జరిగే ఎన్నికల్లో ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు రవాణా రంగంపై ఆర్థిక భారాలు వేసే జీవో నెంబర్ 21ని రద్దు చేసి పోలీసు రవాణాశాఖ అధికారులు ఇస్తున్న ఈ చలానాలను రద్దుచేసి డ్రైవర్ బతుకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాలు కోరారు శాఖ స్టీల్ ప్లాంట్ ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసే ప్రతిపాదన నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు లేని పక్షంలో ప్రజాగ్రహానికి ప్రభుత్వాలు కోల్పోతాయని హెచ్చరించారు ఈ ప్రచారంలో రవి కృష్ణ స్టాండ్ ప్రెసిడెంట్ యు శివాజీ కె ఈశ్వరరావు కే శ్రీనుబాబు కే నాగరాజు ఎం మురళి ఎస్ పైడ్రాజు తదితరులు పాల్గొన్నారు జి వామనుమూర్తి సిపిఐ నాయకులు
@Atrtvtelugu
#ysrcp #ysjagan #ysjaganmohanreddy #ysr #jagan #andhrapradesh #jagananna #ysrforever #ysrkutumbam #jaganmohanreddy #jaganannakithoduga #ysrcongressparty #byreddysiddarthareddy #kodalinani #apcmysjagan #yssharmila #ysj #telangana #ysrcpunofficial #cmjagan #anilkumaryadav #ysjagancares #jaijagan #ysjaganmarkgovernance #tdp #prajasankalpayatra #ysjaganfailedcm #kavalijagan #voteforfan #arzunredde